హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరిహద్దులో చెక్కు పోస్ట్ ఏర్పాటు...!

NLR: వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి సెంటర్ వేంపాడు వద్ద పోలీసులు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఎస్సై మధుసూదన్ రావు నేతృత్వంలో ముందస్తుగా నెల్లూరు మార్కాపురం జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ పెట్టి తనిఖీలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నగదు, మద్యం రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.