అన్నమయ్య: రాజంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ప్రధాన రాజకీయ పార్టీల ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కూటమి నుంచి బీజేపీ, టీడీపీ మహిళా నేతల పేర్లు వినిపిస్తుండగా, వైసీపీలోనూ మహిళా అభ్యర్థులు పోటీకి వచ్చే అవకాశాలున్నాయి. అభ్యర్థులు ఎవరన్నా దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటలో ఆశావహులకు రిజర్వేషన్ షాక్..!!


