హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటరు జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు

ELR: ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఓటరు జాబితా, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై అధికారులు సమీక్షించారు. యూనిఫైడ్ సర్వే ప్రకారం చేయాలా, జనాభా లెక్కల ప్రకారం చేయాలా అనే దానిపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని తెలిపారు. దీంతో ఎలాంటి ఆదేశాలు వచ్చినా ఇబ్బంది లేకుండా రెండు విధాలుగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.