హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులే ప్రధాన సూత్రదారులు

అన్నమయ్య: పోలీసులే ట్రాక్టర్ల యజమానులకు అద్దె చెల్లిస్తామని తీసుకుని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. డీఎస్పీ కృష్ణమోహన్‌ ప్రకారం.. ఏఆర్‌ ఎస్సైగా పనిచేస్తున్న చంద్రహాస్‌,కానిస్టేబుల్‌ ప్రతాప్‌, సుధీర్‌లపై బాదితుడు షేక్‌ బాబ్జి  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ రోషన్‌,ఎస్సై రవికుమార్‌ దర్యాప్తు చేయడంతో బాగోతం బయటపడింది.