హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారుల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పల్లెపండుగ 3.0 కింద రూ.47 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రహదారుల పనులకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.