ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ అమ్మవారికి గాయత్రీ దేవి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, శ్రీచక్ర అలంకరణ, కుంకుమార్చనలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కనిగిరిలో వైభవంగా దేవి నవరాత్రులు


