SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ లోని 35వ వార్డు రాజమ్మ కాలనీలో రూ.21 లక్షలతో సిమెంట్ రోడ్డు, కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఇవాళ TDP రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వజ్జ బాబూరావు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. కాలనీలో ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన


