హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టైపెండ్ పెంచాలని వైద్యుల నిరసన

KMR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఎఫ్‌ఎంజీఈ అర్హతతో ఇంటర్న్‌షిప్ చేస్తున్న వైద్యులు ఇవాళ నిరసన తెలిపారు. ప్రభుత్వ మెడికల్ హౌస్ సర్జన్లకు నెలకు రూ. 29,792 చెల్లిస్తుండగా, తమకు కేవలం రూ. 5 వేలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు.