AP: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 67 మందికి రూ.33.70 లక్షల చెక్కులు అందజేసినట్లు తెలిపారు. గొడ్డలి పార్టీ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గడానికి కారణమేంటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల తగ్గింపుతో బీసీలు 17 వేల పదవులు నష్టపోయారని ఆరోపించారు.
వార్తలు
గొడ్డలి పార్టీ హయాంలో నిర్వీర్యం: అచ్చెన్న


