హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన

SKLM: పోలాకి మండలంలోని గాతలవలస పంచాయతీ యాట్ల బసివలస గ్రామంలో జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికీ కుళాయి పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మెండ ఆదిలక్ష్మి, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు, ఎంపీటీసీ యాగాటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.