హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మేయర్ అభ్యర్థిత్వాన్ని వెలమకి కేటాయించాలి'

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిత్వాన్ని పోలినాటి వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని పోలినాటి వెలమ సంక్షేమ సంఘం ఇవాళ కోరింది. 84 ఏళ్లుగా తమ వర్గానికి అవకాశం దక్కలేదని, ప్రస్తుతం నగరంలో 50 వేల జనాభా ఉన్న నేపథ్యంలో అవకాశం కల్పించాలని టీడీపీ, వైసీపీ జిల్లా అధ్యక్షులకు వినతిపత్రం అందజేశారు.