BDK: అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో ముత్యాలరావు, డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల వినతులను పరిశీలించి, సంబంధిత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అధికారులు


