KDP: జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మల్లికార్జున, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి భూమిపూజ


