హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్వరలో GWMC ఎన్నికలు.. డివిజన్ కమిటీ ఏర్పాటు

WGL: GWMC ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ డివిజన్ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించింది. WGL తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్లకు కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ కమిటీల కోసం MLA కొండా పేర్ల జాబితాలను PCC అధ్యక్షుడు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి పంపినట్లు సమాచారం. ఈ జాబితాలను MLCసారయ్య పరిశీలనకు పంపడంతో కమిటీల ఎంపికపై పార్టీలో చర్చ మొదలైంది.