NDL: ఆళ్లగడ్డ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమర్థవంతమైన పోలీసింగ్ అందిస్తామని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన డీఎస్పీగా రవికుమార్ భాద్యతలు


