విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ వినతుల పరిష్కారంపై సమీక్షించారు. జీవీఎంసీ పరిధిలో ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహించే అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల సంతృప్తి పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'PGRS వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు'


