హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు నేస్తం కార్యక్రమం వాయిదా

BHPL: గోరికొత్తపల్లి మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలోని రైతు వేదికలో నేడు నిర్వహించాల్సిన రైతు నేస్తం కార్యక్రమం వాయిదా పడినట్లు మండల వ్యవసాయ అధికారి సారయ్య తెలిపారు. అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తదుపరి కార్యక్రమ నిర్వహణ తేదీని త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.