హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మున్సిపల్ పోరు....

BPT: జిల్లాలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో మున్సిపాలిటీల రిజర్వేషన్లపై ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం చీరాల - ఎస్సీ మహిళ, బాపట్ల - ఎస్సీ జనరల్, అద్దంకి - బీసీ జనరల్, రేపల్లె - జనరల్ మహిళకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మున్సిపల్ ఎన్నికలు రెండు విడతల్లో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.