హైదరాబాద్: 28°C
తెలంగాణ

FLN పరీక్షల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

KMM: FLN బేస్‌లైన్ పరీక్షల ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గణితంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం, తెలుగులో రెండో స్థానం, ఆంగ్లంలో మూడో స్థానం సాధించారు. ఉపాధ్యాయుల కృషి, అధికారుల పర్యవేక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని డీఈవో డి. వాసంతి, ఏఎంవో ప్రభాకర్ రెడ్డి తెలిపారు.