హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్య కేసు.. వివరాలను వెల్లడించిన DCP

VSP: భీమిలి దారుణ హత్య కేసులో కీలక వివరాలను డీసీపీ-01 వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ వెల్లడించారు. భర్తను హత్య చేసి మృతదేహాన్ని ఐటీ హిల్స్ ప్రాంతంలో పడేసిన కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను అండమాన్ నికోబార్ దీవుల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పేర్లు మార్చుకుని, నకిలీ ఆధార్ కార్డులతో అక్కడ తలదాచుకున్నట్లు వివరించారు.