హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా పురస్కరించుకుని పట్టువస్త్రాల సమర్పణ

CTR: చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి పుంగనూరు నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు ఇవాళ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.