MHBD: జిల్లా కేంద్రంలోని 20వ వార్డు పత్తిపాక బజారులో రూ.64 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ గూగులోత్ జ్యోతి రమేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ ఎం. వినోద్ కుమార్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని చైర్‌పర్సన్ తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


