SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గల మిడ్ మానేరు రిజర్వాయర్‌లో సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.35 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, 27.55 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 23.462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోగా, ఔట్‌ఫ్లో ద్వారా 157 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
మిడ్ మానేరు నీటిమట్టం 316.35 మీటర్లు


