హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

ASR: పాడేరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ, సాధికారత జిల్లా అధికారి గోపీనాథరావు తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అర్హులు ఈనెల 22లోపు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఎంపిక పరీక్ష 27న ఉంటుంది. వివరాలకు 9989458416, 9441841789 సంప్రదించవచ్చన్నారు.