CTR: పుంగనూరు పట్టణంలోని హనుమంతరాయ దిన్నెల వద్ద వెలసిన శ్రీ అభినయ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆంజనేయస్వామిని దర్శించుకున్న MLA


