హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

JN: ఢిల్లీలో జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. వీరితో పాటు టీపీసీసీ సభ్యులు, వైటీడీఏ సభ్యుడు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ నిరసనలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. జనగామ కాంగ్రెస్ ముఖ్య నాయకులున్నారు.