హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగులాంబ ఆలయ అద్భుత దృశ్యాలు

GDWL: ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయ అద్భుత దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. తుంగభద్ర నది ఒడ్డున కొలువుదీరిన ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.