MDCL: పరిశుభ్రత అనేది కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యతే కాదు, ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం. ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాలుగు రకాలుగా చెత్తను వేరుచేసి అందించాలని అధికారులు పిలుపునిచ్చారు. అందరం భాగస్వాములై మల్కాజ్‌గిరిని స్వచ్ఛ, హరిత నగరంగా మార్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: పరిశుభ్రమైన మల్కాజ్‌గిరి మనందరి బాధ్యత


