హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిలక్ స్టేడియంలో రామ్ లీలా కార్యక్రమానికి భూమిపూజ

MNCL: బెల్లంపల్లి పట్టణ తిలక్ స్టేడియంలో దసరా పండుగ సందర్బంగా నిర్వహించే రామ్ లీలా కార్యక్రమానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి పాల్గొని భూమిపూజ చేశారు. రాష్ట్ర సంస్కృతి రాబోయే తరాలకు అందించడమే రామ్ లీలా ముఖ్య ఉద్దేశం అన్నారు.