NGKL: లింగాల మండలంలో నేడు నిర్వహించాల్సిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం వాయిదా పడినట్లు మండల వ్యవసాయ అధికారి అనిల్ తెలిపారు. అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమావేశం నిర్వహించే తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ వాయిదా


