SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ జీపీ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు దసరా కానుకగా నూతన వస్త్రాలను స్థానిక సర్పంచ్ రుక్మిణి హనుమాన్లు పంపిణీ చేశారు. ఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మికులతో పాటు మరో నలుగురు నిరుపేదలకు ఈ బట్టలు అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగలక్ష్మి, ప్రభాకర్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ


