KMM: అల్లిపురం-కొత్తగూడెంలో TTD ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ, శిలాన్యాస పూజలు త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, TTD ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు పాల్గొన్నారు. ఆలయ భూమిపూజ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ
శ్రీవారి ఆలయానికి భూమిపూజ చేసిన చినజీయర్ స్వామి


