HYD: ప్రత్యేక ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట సిటిజన్స్, యువత శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు.
తెలంగాణ
VIDEO: 'జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి'


