హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీకాకుళం నగరంలో ఐ ఎక్స్‌ప్రెస్ యాజమాన్య పర్యవేక్షణలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ SP వివేకానంద మాట్లాడుతూ.. కంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేదలకు నేత్ర వైద్య సేవలు అందించడంలో ఇటువంటి శిబిరాలు ఉపయోగపడతాయన్నారు.