సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో ప్రభుత్వ మార్పు కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల్లో సీజేపీ నేత నేహా బోరా ఓ స్పెషల్ లోగో ఉన్న రెడ్ టీషర్ట్ ధరించడమే ఇందుకు కారణం. గతంలో పలు దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు చేసిన ఆందోళనల్లో ఇదే లోగోను వాడారు. భారత్‌లోనూ ఈ లోగో కనిపించడం యాదృచ్ఛికమా, లేక ఏదైనా కోడెడ్ సిగ్నలా అని చర్చ జరుగుతోంది.
వార్తలు
సీజేపీ నిరసనలు.. కోయిన్సిడెన్సా? కోడెడ్ సిగ్నలా?


