AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్లో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. టౌన్ SI.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో వాహన నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఒక గంట వ్యవధిలో దాదాపు 20కు పైగా కేసులు నమోదు చేశామని టౌన్ ఎస్ఐ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉదయమే మొదలైన వాహన తనిఖీలు


