విజయనగరం జిల్లాలో స్ధానిక సంస్థల ఎన్నికలపై రేపు యాదవ సంఘం ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘ ప్రతినిధి ముద్దాడ మధు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు విజయనగరం కొత్తపేటలోని రాధాకృష్ణ జిల్లా యాదవ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ప్రజలు అందరు హాజరుకావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు స్ధానిక సంస్థల ఎన్నికలపై చర్చ


