హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోకిలంపాడులో ఎన్నికల రిజర్వేషన్లపై చర్చ

NTR: కోకిలంపాడులో రానున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. 2001 తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీలకు అవకాశం దక్కలేదని ఆ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణనీయమైన ఓటు బలం ఉన్నప్పటికీ, తమకు అన్యాయం జరుగుతోందని ఎస్సీలు, ఎస్టీలు వాపోతున్నారు. ఈ సారి రెండు స్థానాలూ ఎస్సీలకు, కనీసం ఒక స్థానం ఎస్టీలకు కేటాయించాలని తెలిపారు.