RR: చంపాపేట్ మారుతి నగర్ సైనిక్ స్కూల్‌లో దుర్గామాత మాల వేసుకున్నారనే కారణంతో 10వ తరగతి విద్యార్థులను స్పెషల్ క్లాసులకు అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: సైనిక్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం!


