హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీసీ రోడ్డు నిర్మాణ పనులు 70 శాతం పూర్తి'

MDCL: గత 25సంవత్సరాలుగా కాలనీవాసులు ఎదురు చూస్తున్న టెంపుల్ రాక్ ఎంక్లేవ్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు 70 శాతం పూర్తి చేశామని , మిగిలిన 30 శాతం అతిత్వరలో పూర్తిచేస్తామని కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణానికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌లు రూ. 30లక్షల నిధులు మంజూరుకై ఎంతో కృషి చేశారన్నారు.