సిద్దిపేటలోని టిటీఆర్‌సీ భవన్‌లో 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి జిల్లా క్రీడా మండలాల టోర్నమెంట్‌లో భాగంగా అండర్–14, అండర్–17 బాలబాలికల యోగాసన పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నర్రా భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ
VIDEO: సిద్దిపేటలో రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు


