SRPT: మునగాల రైతు వేదికలో ఈ రోజు నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం వాయిదా పడినట్లు మునగాల మండల వ్యవసాయాధికారి రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు తదుపరి సమాచారం కోసం వేచి ఉండాలని సూచించారు. కార్యక్రమం నిర్వహించే తదుపరి తేదీ, సమయాన్ని త్వరలో తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
రైతు వేదికలో సీఎం వీడియో కాన్ఫరెన్స్ వాయిదా


