PLD: జిల్లాలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలతో పాటు పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు కేటాయించారు. దాచేపల్లి నగర పంచాయతీకి బీసీ జనరల్, గురజాల నగర పంచాయతీకి బీసీ మహిళ, పిడుగురాళ్ల మున్సిపాలిటీకి అన్‌రిజర్వుడ్, మాచర్ల మున్సిపాలిటీకి జనరల్ మహిళ కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు.!


