VKB: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో వర్షాలు లేక బావులు, బోర్లు అడుగంటిపోవడంతో తన వరిమడ్లకు నీరు అందక ఎండిపోతున్న పంటను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ రైతు పంటకు ఏకంగా ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి వరి పొలానికి పారిస్తున్నాడు.
తెలంగాణ
ఎల్‌నినో ఎఫెక్ట్.. ట్యాంకర్లతో పొలానికి నీరు!


