హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో పరిస్థితులపై సీఎం రేవంత్‌ సమీక్ష

TG: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీ ర్యాలీ అనంతరం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీటి ఎద్దడిపై అధికారులు, సీఎం చర్చించనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.