NTR: ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలిరోజు భక్తుల రద్దీ విపరీతంగా కనిపించగా.. ఇవాళ చాలావరకు తగ్గింది. కొండ కింద వినాయకుడి టెంపుల్ నుంచి క్యూలైన్లో భక్తులు సాఫీగా 30 నిమిషాల్లో దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. నిన్న రాత్రి 11గంటల వరకు 1.40 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఖాళీగా క్యూలైన్లు.. అరగంటలోనే దుర్గమ్మ దర్శనం


