హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్రో-RTC పాస్‌ల ఛార్జీలను తగ్గిస్తాం: పొన్నం

HYD: నగరంలో మెట్రో-RTC కామన్ పాస్‌ల రేట్లపై (రోజుకు రూ.400, నెలకు రూ.8,500) ప్రజల నుంచి కంప్లైంట్స్ రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఛార్జీలను పున:పరిశీలించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రయాణికులపై భారం పడకుండా ధరలను తగ్గించేందుకు త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.