శ్రీకాకుళం: అస్సాం యువతి హిమశ్రీ బోరో అనుమానాస్పద మృతి కేసులో జిల్లా పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఆమెపై లైంగిక దాడి జరగలేదని నిర్ధారించామన్నారు. పూర్తి వివరాలు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక తెలుస్తాయన్నారు. రైల్వే పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఏ బోగీలో ఉందో చెప్పలేదని, రైల్వే పోలీసులు వెతికినా యువతి ఆచూకీ లభించలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హిమశ్రీ బోరో మృతి కేసు.. లైంగిక దాడి జరగలేదన్న పోలీసులు


