GNTR: రాష్ట్రంలో నగరపాలక, పురపాలక సంస్థల రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందులో గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానం జనరల్ మహిళకు, మంగళగిరి కార్పొరేషన్ను ఎస్టీ జనరల్‌కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. పురపాలక సంఘాల్లో తెనాలి మున్సిపాలిటీని అన్ రిజర్వుడు, పొన్నూరు మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..?


