MLG: ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయంపై దాని ప్రభావాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని మల్లంపల్లి రైతు వేదికలో నిర్వహించాల్సి ఉండగా,అనివార్య కారణాలతో రద్దయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి కార్యక్రమం తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు ఏఓ శ్రీధర్ తెలిపారు.
తెలంగాణ
ఎల్‌నినో ప్రభావంపై సీఎం ప్రసంగ వాయిదా


